వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించి, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
మరోవైపు, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారుల డ్రోన్, రాకెట్ దాడుల్లో 30 మంది సైనికులు మృతిచెందగా, 50 మంది గాయపడినట్లు యెమెన్ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
