వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ శక్తుల ఆర్థిక సాయంతో కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
ఈ కుట్రలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పాదయాత్రలో అమిత్‌షా, కరీంనగర్‌లో ఈ నెల 5న జరిగే ర్యాలీలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొంటారని వెల్లడించారు.
Comments
Loading comments...

