వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్ దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సంత్‌కబీర్ హస్తకళా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలంగాణ నుంచి ఏకైక విజేతగా నిలిచిన ఆయన, ప్రకృతి రంగులతో 15 నెలల పాటు శ్రమించి నేసిన ఇక్కత్ పట్టుచీరకు ఈ గౌరవం దక్కింది.
Comments
Loading comments...
