వార్తలకు తిరిగి వెళ్లండిబాల్యవివాహాల కలకలం ధీరజ్ రెడ్డి Aug 08, 2026 9:25 AM ఖమ్మంతెలంగాణ00SaveShareఖమ్మం జిల్లాలో అధికారుల కళ్లుగప్పి బాల్యవివాహాలు రహస్యంగా కొనసాగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇ ఇటీవల తిరుమలాయపాలెంలో వెలుగుచూసిన 17 ఏళ్ల బాలిక వివాహ ఉదంతం ఈ దురాచారం తీవ్రతను తెలియజేస్తోంది. CommentsGPostLoading comments...