వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా బాధితులు, దివ్యాంగుల జీవిత భాగస్వాములకు వెంటనే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల ప్రక్రియను ప్రారంభించేలా సెర్ప్, మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...
