వార్తలకు తిరిగి వెళ్లండి

నియామకాలు జరిగి ఏడాది కాకముందే ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు డీసీసీ అధ్యక్షులను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. పనితీరు బాగాలేదంటూ వచ్చిన నివేదికల ఆధారంగా ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే తమ పనితీరుపై మాత్రమే సమీక్ష జరపడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కొందరు అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
