Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నల హామీలపై కేటీఆర్‌ లేఖ

Follow Udayam Digital on Google
స్వప్న రెడ్డి Aug 08, 2026 6:16 AM హైదరాబాద్తెలంగాణ
నేతన్నల హామీలపై కేటీఆర్‌ లేఖ - Udayam Digital
చేనేత కార్మికులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. చేనేత భరోసా కింద ఏటా రూ.18 వేల సాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సాయం, రూ.లక్ష రుణమాఫీ వంటి హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. భారాస హయాంలో అమలైన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...