వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల రెండో కుమార్తెపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో భార్యాపిల్లలపై దాడులు, దుర్భాషలు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
