వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించిన 45 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక్కో కాలేజీకి రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఫేక్ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన 37 మందికి నోటీసులు జారీ చేసింది.
సంబంధిత వ్యక్తులు వారంలోగా వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.
Comments
Loading comments...
