వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెలలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం లభించినా ప్రాజెక్టుల కింద ప్రస్తుతం వరి సాగు చేయడం సముచితం కాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్, శ్రీరామసాగర్‌లో నీటి మట్టాలు ఆశించిన స్థాయికి చేరలేదని తెలిపారు.
తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లా నీటిపారుదల సలహా మండళ్ల సమావేశాలను శనివారం నుంచే నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...
