వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 5న జరగాల్సిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన రద్దయింది. బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.
50 వేల మందితో మహా పాదయాత్ర నిర్వహిస్తానని బండి సంజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నితిన్ నబీన్ పర్యటన రద్దు కావడం చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

