వార్తలకు తిరిగి వెళ్లండి

శాతవాహన విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థిని డెక్కలి చంద్రకళ (30) ఆదివారం వసతిగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. షాద్‌నగర్‌కు చెందిన ఆమె ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
గది తలుపులు తెరవకపోవడంతో తోటి విద్యార్థినులు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి చరవాణి, కొరియర్ బాక్సును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

