వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం కావడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా షేక్ రషీద్‌ను ఎంపిక చేసే అవకాశముంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సుదర్శన్‌కు వైద్యులు మరింత సమయం సూచించారు.
సుదర్శన్ స్థానంలో దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో ఆడనున్నాడు. శ్రీలంక ‘ఏ’తో టెస్టుల్లో రాణించిన రషీద్‌ను ఎంపిక చేసే అవకాశమున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
