వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం ఆరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ హెచ్చరికలు ప్రకటించింది. అక్కడ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముంది.
Comments
Loading comments...

