Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తన ఓటు మరొకరు వేయడంతో యువకుడికి షాక్‌

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 9:25 AM విశాఖపట్నంGeneral
తన ఓటు మరొకరు వేయడంతో యువకుడికి షాక్‌ - Udayam
నార్త్‌ జోన్‌ 54వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన బొక్క మారుతి దుర్గాప్రసాద్‌కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. తాటిచెట్లపాలెంలోని 54/7 పోలింగ్‌ కేంద్రంలో తన ఓటును ఇప్పటికే మరొకరు వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నించడంతో చాలెంజ్‌ ఓటుకు అవకాశం కల్పించారు. అదే కేంద్రంలో ఓటర్ల గుర్తింపు పత్రాలను సరిగా పరిశీలించలేదని ఆరోపణలు వచ్చాయి.

Comments

G
Loading comments...