వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో నాగార్జునసాగర్ వరద కాల్వలో రసాయనాలు కలవడంతో నీటి రంగు మారి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. జలచరాలు మృతి చెంది పైకి తేలాయి. ఈ కాల్వ ఎనిమిది మండలాలకు తాగు, సాగునీరు అందిస్తోంది.
గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున ట్యాంకర్లతో రసాయనాలు పారబోసినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

