Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8 గంటలుగా దంచి కొడుతున్న భారీ వర్షం

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 29, 2026 9:27 AM మంచిర్యాలతెలంగాణ
8 గంటలుగా దంచి కొడుతున్న భారీ వర్షం - Udayam Digital
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం బుధవారం ఉదయం వరకు కొనసాగింది. మరో 36 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో కడెం ప్రాజెక్టులోకి ప్రవాహం పెరిగింది. ప్రధాన, గ్రామీణ రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...