వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం అమిత్ షా పుదుచ్చేరికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Comments
Loading comments...
