వార్తలకు తిరిగి వెళ్లండి

భోపాల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశంలో సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేసే ‘భోపాల్ డిక్లరేషన్’ను ఆమోదించారు. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో జరిగిన భేటీలో 5 సభ్య దేశాలు, నాలుగు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సాంస్కృతిక, సృజనాత్మక రంగాల అభివృద్ధి, కళాకారులకు అవకాశాలు, వారసత్వ పరిరక్షణపై చర్చించారు.
Comments
Loading comments...
