Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా రిజర్వేషన్లపై రిజిజు కీలక వ్యాఖ్య

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 08, 2026 7:25 PM ఆల్ ఇండియా జాతీయ
మహిళా రిజర్వేషన్లపై రిజిజు కీలక వ్యాఖ్య - Udayam Digital
2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే త్వరగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. తాజా ప్రచురిత జనగణన గణాంకాల ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జనగణన, కులగణన గణాంకాల ప్రచురణకు సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో రిజర్వేషన్ల అమలు 2034 వరకు ఆలస్యం కావచ్చని రిజిజు అన్నారు. 2026 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిందని తెలిపారు.

Comments

G
Loading comments...