వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సముద్ర రంగ అభివృద్ధిలో సముద్రయానికులే కీలకమని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ముంబయిలో జరిగిన సీఫేరర్ భద్రత, సంక్షేమ కార్యక్రమంలో వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సముద్రయానికుల కోసం ‘ఈ-సముద్ర’ డిజిటల్ వేదికను ప్రారంభించారు. 2013లో 1.03 లక్షలుగా ఉన్న భారత సముద్రయానికుల సంఖ్య 2025లో 3.23 లక్షలకు పెరిగిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
