Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు రైలు మార్గంపై రష్యా ఆలోచన

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 7:31 PM ఆల్ ఇండియా జాతీయ
భారత్‌కు రైలు మార్గంపై రష్యా ఆలోచన - Udayam Digital
హోర్ముజ్‌, నల్లసముద్రం మార్గాల్లో అంతరాయాలను అధిగమించేందుకు భారత్‌కు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు రష్యా ఉప ప్రధాని మారత్‌ ఖుస్నుల్లిన్‌ తెలిపారు. మధ్య ఆసియా, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌ మీదుగా ఈ మార్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...