వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణంలో గ్రామదేవత పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోచమ్మ తల్లి ఆలయానికి తరలివస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల సందర్భంగా పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించగా, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...
