Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 31.60 లక్షల రేషన్ కార్డుల రద్దు

Follow Udayam Digital on Google
ఏపీలో 31.60 లక్షల రేషన్ కార్డుల రద్దు - Udayam Digital
2021–2025 మధ్య ఏపీలో 31.60 లక్షల అనర్హ, బోగస్ రేషన్ కార్డులను పౌరసరఫరాల శాఖ రద్దు చేసినట్లు సమాచారం. ఈకేవైసీ, ఆధార్ సీడింగ్, క్షేత్రస్థాయి పరిశీలనతో అనర్హులను గుర్తించారు. ఐటీ రిటర్నులు, అధిక విద్యుత్ వినియోగం, నాలుగుచక్రాల వాహనాలు, ప్రభుత్వ ఉద్యోగం, నిర్దేశిత ఆస్తులున్నవారిని అనర్హులుగా పరిగణించారు. అర్హులైన పేదల కార్డు రద్దైతే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...