వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తు సీనియారిటీని APSPDCL మొబైల్ యాప్ ద్వారా తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు CMD శివశంకర్ లోతేటి తెలిపారు. యాప్‌లో లాగిన్ అయి ‘న్యూ కనెక్షన్’లో ‘ఎల్‌టీ అప్లికేషన్ స్టేటస్’ను ఎంచుకుని దరఖాస్తు నంబర్ నమోదు చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు.
దీంతో రైతులు కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
Comments
Loading comments...
