వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. ఈ నెల 10 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. 500 మిల్లీలీటర్ల ప్యాకెట్‌పై పాల రకాన్ని బట్టి రూ.1 నుంచి రూ.2 వరకు ధర పెరిగింది.
గోల్డ్ మిల్క్ రూ.39 నుంచి రూ.40కి, ప్యూర్‌క్రీమ్ మిల్క్ రూ.38 నుంచి రూ.39కి పెరిగాయి. స్టాండర్డ్, టోన్డ్, డబుల్ టోన్డ్ పాల ధరలు కూడా ప్యాకెట్‌కు రూ.1 చొప్పున పెరిగాయి.
Comments
Loading comments...
