వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్‌స్టేషన్ మరమ్మతులు, చెట్టుకొమ్మల తొలగింపు పనుల వల్ల శనివారం ఉ.9 నుంచి మ.1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
నల్లచెరువు, సంపత్‌నగర్, ఆర్.అగ్రహారం, చాకలికుంట, శ్రీనివాసరావుపేట, గూండారావుపేట, కేవీపీ కాలనీ, యతిరాజునగర్, వికలాంగుల కాలనీ, లాల్పురం, కొత్తకాలనీ, నాయుడుపేట, ఓబులనాయుడుపాలెం, పొత్తూరు, పెదపలకలూరు, అడవితక్కెళ్లపాడు, స్వర్ణభారతీనగర్, ఐఆర్‌ఆర్‌లో సరఫరా నిలిచిపోనుంది.
Comments
Loading comments...
