వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీలో GO-3ను పునరుద్ధరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక గిరిజనులకు టీచర్ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ల కోసం 1986లో GO-275 వచ్చింది. 2000లో మహిళా రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం GO-3 తీసుకురాగా SC కొట్టేసింది.
గిరిజనేతరులు భూములు దక్కించుకోకుండా అడ్డుకోవాలని, షెడ్యూల్ ఏరియాను విస్తరించాలని గిరిజనులు కోరుతున్నారు.
Comments
Loading comments...
