వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అనపర్తి కొత్తూరులోని డా. బి.ఆర్. అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. రాజు తెలిపారు.
ఎంపీసీలో 9, బైపీసీలో 22 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులు, 2025-26లో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన వారు అర్హులని,. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చని చెప్పారు.
Comments
Loading comments...
