వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ క్లాసిక్ ‘గదర్’ విడుదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా నటి అమీషా పటేల్ సంచలన విషయాలు పంచుకున్నారు. గ్లామర్‌కు దూరంగా ఉండే సకీనా పాత్రను ఎంచుకోవడం కెరీర్ సూసైడ్ లాంటిదని పలువురు నిర్మాతలు తనను హెచ్చరించినట్లు ఆమె పేర్కొన్నారు.
మినీస్కర్టులు వేసుకోకుండా, ఏడేళ్ల బిడ్డకు తల్లిగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తే అవకాశాలు రావని భయపెట్టారని, అయినా తాను వెనకడుగు వేయకుండా ఆ పాత్ర చేసి అపూర్వ విజయాన్ని అందుకున్నానని అమీషా వెల్లడించారు.
Comments
Loading comments...
