Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొట్టంబేడు వద్ద సిమెంట్ లారీ బోల్తా: డ్రైవర్‌కు గాయాలు

Follow Udayam Digital on Google
Ravi kumar Jun 13, 2026 12:08 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
తొట్టంబేడు వద్ద సిమెంట్ లారీ బోల్తా: డ్రైవర్‌కు గాయాలు - Udayam Digital
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పొయ్య వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నెల్లూరు నుండి అరక్కోణం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ తిరగబడటంతో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అద్దాలు పగులగొట్టి డ్రైవర్‌ను బయటకు తీశారు. గాయపడిన అతడిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...