వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో వాహనాల తనిఖీల సమయంలో సీఐ వాహనాన్ని బొలెరో ఢీకొట్టి పరారైంది. చిన్న మార్కెట్లో అర్ధరాత్రి సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ.. తూముకుంట వైపు వస్తున్న బొలెరోను ఆపేందుకు ప్రయత్నించారు.
అది ఆగకుండా వెళ్లిపోవడంతో మరో ఇద్దరు సీఐలను అప్రమత్తం చేశారు. ఆటోనగర్‌లో ఆగి ఉన్న వారి వాహనాన్ని బొలెరో ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...
