Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9న ‘డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే’ కార్యక్రమం

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 08, 2026 3:09 PM సిద్దిపేటతెలంగాణ
9న ‘డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే’ కార్యక్రమం - Udayam Digital
ప్రజా సమస్యలను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు ‘డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఆగస్టు 9న సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 9866199999కు ఫోన్‌ చేసి ఎమ్మెల్యేతో మాట్లాడవచ్చు. నిర్దేశించిన తేదీ, సమయంలో మాత్రమే కాల్స్‌ చేయాలని నిర్వాహకులు సూచించారు.

Comments

G
Loading comments...