Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పుష్ప' పోలికలపై 'ఓం' దర్శకుడు

Follow Udayam Digital on Google
Sonia Singh Jun 19, 2026 2:58 PM ఆల్ ఇండియావినోదం
'పుష్ప' పోలికలపై 'ఓం' దర్శకుడు - Udayam Digital
ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న 'ఓం' చిత్రంపై అల్లు అర్జున్ 'పుష్ప' మార్క్ పడింది. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌తో విడుదలైన టైటిల్ గ్లింప్స్ చూసిన నెటిజన్లు, ఈ సినిమాను 'పుష్ప'తో పోలుస్తూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. ఈ పోలికలపై స్పందించిన దర్శకుడు, తాము కేవలం చిన్న సీన్ మాత్రమే చూపించామని, సినిమాలో మరెన్నో కొత్త అంశాలు ఉన్నాయని తెలిపారు. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగం అక్టోబర్ 16న విడుదల కానుంది.

Comments

G
Loading comments...