Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగు ఉధృతితో నిలిచిపోయిన రాకపోకలు

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 29, 2026 9:54 AM మంచిర్యాలతెలంగాణ
వాగు ఉధృతితో నిలిచిపోయిన రాకపోకలు - Udayam Digital
జన్నారం మండలంలో భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోటిగూడా శివారులోని లోలెవెల్‌ వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రోటిగూడా, గీతానగర్‌కు రాకపోకలు నిలిచాయి. దొంగపల్లి, అల్లిపూర్, కొత్తపేట తదితర గ్రామాలకు వెళ్లే మార్గాలు కూడా దెబ్బతినడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...