Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో కోవిడ్, ఇతర సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనా కల్పించాలి

Follow Udayam Digital on Google
devendra Jul 21, 2026 6:24 PM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో కోవిడ్, ఇతర సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనా కల్పించాలి - Udayam Digital
గ్రామాల్లో కోవిడ్, ఇతర సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రాథమిక వైద్య సేవలు అందించాలని పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు పిలుపునిచ్చారు. అనపర్తి మండలం పొలమూరులో మంగళవారం నిర్వహించిన పిఎంపిల వైద్య విజ్ఞాన సదస్సులో వైద్యులు డా.గీతా శ్రవణ్, డా.మల్లేశ్వరరావు, డా.సుధాకర్ పాల్గొని బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్లపై పీఎంపీలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...