Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఓటర్ వివరాలు నమోదు చేసుకోవాలి

Follow Udayam Digital on Google
anji kummari Jul 29, 2026 5:53 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్ లో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఓటర్ వివరాలు నమోదు చేసుకోవాలి - Udayam Digital
హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సర్ కార్యక్రమంలో భాగంగా పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మజ్లిస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేసుకుంటుందని మండిపడ్డారు. వారికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు వారికి మద్దతు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

Comments

G
Loading comments...