Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపట్నుంచి పెరగనున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక

Follow Udayam Digital on Google
Aarti Bansal May 11, 2026 2:27 PM హైదరాబాద్వాతావరణం
రేపట్నుంచి పెరగనున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక - Udayam Digital
రాష్ట్రంలో మంగళవారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వారాంతం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...