వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కే. నరసింహతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
పరేడ్ గ్రౌండ్‌లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు విధిగా పాల్గొనాలని తెలిపారు.
Comments
Loading comments...
