వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు కోసం వేలాది మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ‘చేయూత’ పథకం కింద ప్రస్తుతం 44,348 మంది వృద్ధులు, వితంతువులు నెలకు రూ.2 వేల చొప్పున, 6,500 మంది దివ్యాంగులు రూ.4 వేల చొప్పున లబ్ధి పొందుతున్నారు.
ఆగస్టు 15న కొత్త పింఛన్ల కోసం గ్రామపంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆశావహుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...
