వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షద్వీప్‌లో 47 ఏళ్ల నాటి మద్య నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా 'ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026'ను అమల్లోకి తెచ్చింది. ఇకపై లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మాత్రమే మద్యం విక్రయాలు జరుగుతాయి.
మద్యంపై 80% నుండి 400% వరకు భారీగా ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. అయితే, 21 ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మడంపై కఠినమైన నిషేధం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
