వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడనుందని, కోస్తా తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.
గడిచిన 24 గంటల్లో పాడేరులో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా.
Comments
Loading comments...
