Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి : మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి

Follow Udayam Digital on Google
devendra Jul 28, 2026 5:06 PM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి : మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి - Udayam Digital
డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ పిలుపు మేరకు రాజమండ్రిలో జరిగిన నిరసన కార్యక్రమానికి అనపర్తి నుంచి తరలిన వైసీపీ యువజన, విద్యార్థి విభాగాల శ్రేణుల ర్యాలీని మాజీ ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...