Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వాంటం టెక్నాలజీలో ఏపీ సరికొత్త రికార్డు

Follow Udayam Digital on Google
Ravi Jun 19, 2026 3:22 PM అమరావతిఆంధ్రప్రదేశ్
క్వాంటం టెక్నాలజీలో ఏపీ సరికొత్త రికార్డు - Udayam Digital
అమరావతి క్వాంటం వ్యాలీలో -269°C అత్యంత శీతల వాతావరణాన్ని సృష్టించి ఏపీ అద్భుత ప్రగతి సాధించింది. స్వదేశీ డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీతో క్వాంటం పరికరాల తయారీలో భారత్‌కు కొత్త మైలురాయిని అందించింది. ఈ ఘనతతో క్వాంటం హార్డ్‌వేర్ టెస్టింగ్‌లో దేశం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. క్వాంటం చిప్స్, సెన్సార్ల పరీక్షలకు అమరావతి కేంద్రంగా మారి, స్టార్టప్‌లు, పరిశోధకులకు కీలక వేదికగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...