Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీట్ ర్యాంకర్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

Follow Udayam Digital on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 9:46 AM వనపర్తితెలంగాణ
నీట్ ర్యాంకర్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి - Udayam Digital
ఇటీవల విడుదలైన నీట్ 2026 లో అత్యంత ప్రతిభను కనబరిచిన విద్యార్థిని నుజహత్ కు బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ నూజహత్ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆమె ఎన్నో విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ సింగ్ గారు, నాగభూషణం గౌడ్ గారు, ఎస్ ఏ రాజుగారు గారు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...