వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్ జంటగా నటించిన సినిమా ‘రమణి కల్యాణం’ (Ramani Kalyanam). విజయ్ ఆదిరెడ్డి దర్శకుడు. మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ‘ఈటీవీ విన్’ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Loading comments...
