Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా పర్యటనలతో యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు :ఎమ్మెల్యే

Follow Udayam Digital on Google
devendra Jul 20, 2026 6:56 PM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
విద్యా పర్యటనలతో యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు :ఎమ్మెల్యే - Udayam Digital
విద్యా పర్యటనలతో యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం అనపర్తిలో 'జెన్ జీ యూత్ ఎంపవర్‌మెంట్ ఇనిషియేటివ్' విద్యా పర్యటన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీటి నిర్వహణపై అవగాహనకు సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం, ధవళేశ్వరం బ్యారేజీల సందర్శన దోహదపడుతుందన్నారు. నియోజకవర్గ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...