వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విమాన టికెట్ ధరలు అనూహ్యంగా పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. టికెట్ ధరలు, పన్నులు, ఫీజులు, రద్దు, రీఫండ్ వివరాలను వెబ్‌సైట్లలో స్పష్టంగా చూపాలి. ధరల నిర్ణయాన్ని డీజీసీఏ పర్యవేక్షిస్తుంది.
Comments
Loading comments...

