వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో వెంకటేశ్ మహా తెరకెక్కించిన నూతన సైకలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తన కథను సినిమాగా తీయాలంటే రెండు భాగాలు కావాలంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్ టీజర్‌లో ఆకట్టుకుంది. ఈ సినిమా అందరినీ షాక్‌కు గురిచేస్తుందని, రాబోయే శుక్రవారాల్లో కెల్లా భిన్నమైన చిత్రంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
