వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హకీంపేట్, కూకట్‌పల్లి, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో వర్ష సూచన ఉండగా, జీడిమెట్ల, గండిమైసమ్మలో ఇప్పటికే వర్షం మొదలైంది.
ఇతర జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గద్వాల, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో వేల ఎకరాల వరి, అరటి పంటలు నేలకొరిగాయి. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడటంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
Comments
Loading comments...
